Home » Stotras » Daridra Dahana Ganapathy Stotram
Daridra dahana ganpathy stotram

Daridra Dahana Ganapathy Stotram

దారిద్ర్య దహన గణపతి స్తొత్రం (Daridra Dahana Ganapathy Stotram)

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధుం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రదం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః || 1 ||

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్నకంకణం ప్రశోభిత్రాంగ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమబూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం || 2 ||

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహావిపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం || 3 ||

విరించి, విష్ణు వందితం విరూపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్ఛయా సమర్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం || 4 ||

మధౌహ లుబ్ధ చంచలాళి మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం || 5 ||

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠేదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రసాదాత్. || 6||

Sri Shiva Prokta Dussehra Ganga Stotram

శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం (Sri Shiva proktha dussehra ganga stotram ) ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః | నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే || నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే...

Sri Shyamala Stotram

శ్రీ శ్యామలా స్తోత్రం (Sri Shyamala Stotram) జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే | జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే |౧|| నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ | నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే ||౨|| జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే...

Sri Lalitha Hrudaya Stotram

శ్రీ లలితాహృదయస్తోత్రమ్(Sri lalitha Hrudaya Stotram) అథశ్రీలలితాహృదయస్తోత్రం.! శ్రీలలితాంబి కాయై నమః । దేవ్యువాచ । దేవదేవ మహాదేవ సచ్చిదానన్దవిగ్రహా । సున్దర్యాహృదయం స్తోత్రం పరం కౌతూహలం విభో ॥ ౧॥ ఈశ్వరౌవాచ.! సాధు సాధుత్వయా ప్రాజ్ఞే లోకానుగ్రహకారకం । రహస్యమపివక్ష్యామి సావధానమనాఃశృణు...

Apaduddharaka Hanuman Stotram

ఆపదుద్ధారక శ్రీ హనుమాన్ స్తోత్రం (Apaduddharaka Hanuman Stotram) ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే । అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥ సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ । తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోస్తు తే ॥ ౨॥ ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే । ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥...

More Reading

Post navigation

error: Content is protected !!