Home » Stotras » Sri Rama Dwadasa Nama Stotram

Sri Rama Dwadasa Nama Stotram

శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం (Sri Rama Dwadasa nama Stotram)

అస్య శ్రీ రామ ద్వాదశనామ స్తోత్ర మహా మంత్రస్య ఈశ్వర ఋషిః
అనుష్టుప్చందః శ్రీ రామచంద్రో దేవతా శ్రీ రామచంద్ర ప్రీత్యర్దే వినియోగః

ఓం ప్రధమం శ్రీధరం విధ్యాద్, ద్వితీయం రఘునాయకం
తృతీయం రామచంద్రం చ, చతుర్ధం రావణాన్తకం
పంచమం లోకపూజ్యంచ, షష్టమం జానకీ పతిం
సప్తమం వాసుదేవం చ, శ్రీ రామంచాష్టమంతధా
నవమం జలధ శ్యామం, దశమం లక్ష్మణాగ్రజం
ఏకాదంశచ గోవిందం, ద్వాదశం సేతు బంధనం

ద్వాదశైతాని నామని యః ప్రఠేచ్రునుయానరః
అర్ధ రాత్రే తుధ్వాదస్యాం కుష్ట దారిద్ర్య నాశనం
అరున్యే చైవ సంగ్రామే అఘ్నౌ భయ నివారణం
బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణం
సప్త వారం పఠేనిత్యం సర్వారిష్ట నివారణం
గ్రహనేచ జలేస్థిత్వా నదీతీరే విసేషితః
అశ్వమేధం శతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి
ఇతి శ్రీ స్కంద పురాణోత్తర ఖండ ఉమామహేశ్వర
సంవాదే శ్రీ రామద్వాదశ నామస్తోత్రం సంపూర్ణం

Sri Prudhvi Stotram

శ్రీ పృధ్వీ స్తోత్రం (Sri Prudhvi Stotram) జయజయే జలా ధారే జలశీలే జలప్రదే |యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే || మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే |మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే || సర్వాధారే...

Sri Narayana Stotram

శ్రీ నారాయణ స్తోత్రం (Sri Narayana Stotram) నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ...

Runa Vimochana Narasimha Stotram

ఋణ విమోచన నృసింహ స్తోత్రం (Runa Vimochana Narasimha Stotram) దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ...

Rudra stuti

రుద్ర స్తుతి (Rudra stuti) నమో దేవాయా మహతే దేవదేవాయా శూలినే త్రయంబకాయ త్రినేత్రాయ యోగినం పతయె నమః || 1 || నమొస్తూ దేవ దెవాయ మహా దేవాయా వెదసే సంభావే స్థాణవేయ్ నిత్యం శివాయ పరమత్మనే || 2...

More Reading

Post navigation

error: Content is protected !!