నవగ్రహా పీడా హార స్తోత్రం (Navagraha Peeda hara Stotram)
గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణకారకః
విషమ స్థాన సంభూతం పిడాం హరతుమే రవిహి ||
రోహిణిసస్సుధామూ ర్తిస్సుధాగాత్రస్సు రాలనః
విషమస్థాన సంభూతం పీడాం హరతు మే విదు: ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయ క్రుత్సదా
వృష్టికృదృష్టిహర్తచ పీడాం హరతు మేకుజః ||
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిహి
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః ||
దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరతః
అనేకశిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురు: ||
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణాదశ్చ మహామతిహి
ప్రభుస్తారాగ్రహాణంచ పీడాంహరతు మే భ్రుగుహు ||
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియ:
మంధచారః ప్రసనాత్మా పీడాం హరతుమే శనిహి ||
మహాశిరామ మహావక్త్రో దీర్గదంష్ట్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ ||
అనేకరూపవర్త్యైశ్చ శతశో ధసహ స్రశః
ఉత్పాతరుజోజగతాం పీడా హరతుమేతమః ||