Home » Stotras » Sri Naga Kavacham

Sri Naga Kavacham

శ్రీ నాగ దేవత కవచం

నాగ రాజస్య దేవస్య కవచం సర్వకామధమ్ |
ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః ||
తారా బీజం శివా శక్తిః క్రోధ భీజస్తు కీలకః |
దేవతా నాగరాజస్తు ఫణామణి వీరాజితః
సర్వకామర్ధ సిధ్యర్ధే వినియోగః ప్రకీర్తితః ||

ఆనంతోమే శిరః పాతు, కంఠం సంకర్షణ స్తథా
కర్కోటకో నేత్ర యుగ్మం, కపిలః కర్ణయుగ్మకం
వక్షస్థలం నాగయక్షః, బాహూ కాల భుజంగమః
ఉదరం ధృతరాష్ట్రశ్చ, వజ్ర నాగస్తు పృష్టకం
మర్మాంగం అశ్వసేనస్తు, పాదా వశ్వత రోవతు
వాసుకః పాతుమాం ప్రాచ్యె, ఆగ్నేయాంతు దనుంజయః
తక్షకో దక్షిణే పాతు, నైరుత్యాం శంఖ పాలకః
మహా పద్మః ప్రతీ చ్యాంతు, వాయవ్యాం శంఖ నీలకః
ఉత్తరే కంబలః పాతు, ఈశాన్యం నాగభైరవః
ఊర్ధ్వంచ ఐరావతో ధస్తాత్ నాగభేతాళ నాయకః
సదా సర్వత్రమాం పాతుం నాగలోకాధినాయకః

ఇతి శ్రీ నాగ కవచం సంపూర్ణం

Runa Vimochana Ganesha Stotram

ఋణ విమోచన గణేశ స్తోత్రం (Runa Vimochana Ganesha Stotram) అస్య శ్రీ ఋణహర్తృ గణపతి స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ ఋణహర్తృ గణపతి దేవతా గౌం బీజం గం శక్తిః గోం కీలకం సకల ఋణనాశనే...

Sri Vishnu Sathanama Stotram

శ్రీ విష్ణు శతనామ స్తోత్రం (Sri Vishnu Sathanama Stotram) వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినం జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుఢద్వజం|| 1 || వరాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంత మజ మవ్యయం|| 2...

Matangi Mahavidya

మాతంగీ మహావిద్య (Matangi Mahavidya) Matangi Jayanti is celebrated on Akshaya Tritiya day in Vaisakha Masam (Shukla Paksha  Tritiya day) as per Telugu calendar. దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ...

Sri Rathnagarbha Ganesha Stuti

శ్రీ రత్నగర్భ గణేశ స్తుతి (Sri Rathnagarbha Ganesha Stuti) వామదేవ తనూభవం నిజవామభాగ నమాశ్రితం వల్లభామాశ్లిష్య తన్యుఖ వల్లు వీక్షణ దీక్షితం వాతనంధన వామ్చితార్ధ విదాయినీం సుఖదాయనం వారణానన మాశ్రయే వందారు విఘ్ననివారణం || 1 || కారణం జగతాం...

More Reading

Post navigation

error: Content is protected !!