Home » Stotras » Sri Bala Trishati Stotram

Sri Bala Trishati Stotram

శ్రీ బాలా త్రిశతీ స్తోత్రం (Sri Bala Trishati Stotram)

అస్య శ్రీ బాలాత్రిపురసుందరీ త్రిశతనామ స్తోత్ర మహామంత్రస్య
ఆనందభైరవ ఋషిః
అనుష్టుప్ ఛందః
శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా
ఐం బీజం
సౌః శక్తిః
క్లీం కీలకం
శ్రీ బాలాత్రిపురసుందరీ ప్రీత్యర్థం శ్రీ బాలాత్రిపురసుందరీ త్రిశతనామస్తోత్రపారాయణే వినియోగః
మూలేన ద్విరావృత్త్యా కరహృదయన్యాసః

ధ్యానం
రక్తాంబరాం చంద్రకలావతంసాం సముద్యదాదిత్యనిభాం త్రినేత్రాం
విద్యాక్షమాలాభయదామహస్తాం ధ్యాయామి బాలామరుణాంబుజస్థాం

ఐంకారరూపా ఐంకారనిలయా ఐంపదప్రియా |
ఐంకారరూపిణీ చైవ ఐంకారవరవర్ణినీ || 1 ||

ఐంకారబీజసర్వస్వా ఐంకారాకారశోభితా |
ఐంకారవరదానాఢ్యా ఐంకారవరరూపిణీ || 2 ||

ఐంకారబ్రహ్మవిద్యా చ ఐంకారప్రచురేశ్వరీ |
ఐంకారజపసంతుష్టా ఐంకారామృతసుందరీ || 3 ||

ఐంకారకమలాసీనా ఐంకారగుణరూపిణీ |
ఐంకారబ్రహ్మసదనా ఐంకారప్రకటేశ్వరీ || 4 ||

ఐంకారశక్తివరదా ఐంకారాప్లుతవైభవా |
ఐంకారామితసంపన్నా ఐంకారాచ్యుతరూపిణీ || 5 ||

ఐంకారజపసుప్రీతా ఐంకారప్రభవా తథా |
ఐంకారవిశ్వజననీ ఐంకారబ్రహ్మవందితా || 6 ||

ఐంకారవేద్యా ఐంకారపూజ్యా ఐంకారపీఠికా |
ఐంకారవాచ్యా ఐంకారచింత్యా ఐం ఐం శరీరిణీ || 7 ||

ఐంకారామృతరూపా చ ఐంకారవిజయేశ్వరీ |
ఐంకారభార్గవీవిద్యా ఐంకారజపవైభవా || 8 ||

ఐంకారగుణరూపా చ ఐంకారప్రియరూపిణీ |
క్లీంకారరూపా క్లీంకారనిలయా క్లీంపదప్రియా || 9 ||

క్లీంకారకీర్తిచిద్రూపా క్లీంకారకీర్తిదాయినీ |
క్లీంకారకిన్నరీపూజ్యా క్లీంకారకింశుకప్రియా || 10 ||

క్లీంకారకిల్బిషహరీ క్లీంకారవిశ్వరూపిణీ |
క్లీంకారవశినీ చైవ క్లీంకారానంగరూపిణీ || 11 ||

క్లీంకారవదనా చైవ క్లీంకారాఖిలవశ్యదా |
క్లీంకారమోదినీ చైవ క్లీంకారహరవందితా || 12 ||

క్లీంకారశంబరరిపుః క్లీంకారకీర్తిదా తథా |
క్లీంకారమన్మథసఖీ క్లీంకారవంశవర్ధనీ || 13 ||

క్లీంకారపుష్టిదా చైవ క్లీంకారకుధరప్రియా |
క్లీంకారకృష్ణసంపూజ్యా క్లీం క్లీం కింజల్కసన్నిభా || 14 ||

క్లీంకారవశగా చైవ క్లీంకారనిఖిలేశ్వరీ |
క్లీంకారధారిణీ చైవ క్లీంకారబ్రహ్మపూజితా || 15 ||

క్లీంకారాలాపవదనా క్లీంకారనూపురప్రియా |
క్లీంకారభవనాంతస్థా క్లీం క్లీం కాలస్వరూపిణీ || 16 ||

క్లీంకారసౌధమధ్యస్థా క్లీంకారకృత్తివాసినీ |
క్లీంకారచక్రనిలయా క్లీం క్లీం కింపురుషార్చితా || 17 ||

క్లీంకారకమలాసీనా క్లీం క్లీం గంధర్వపూజితా |
క్లీంకారవాసినీ చైవ క్లీంకారక్రుద్ధనాశినీ || 18 ||

క్లీంకారతిలకామోదా క్లీంకారక్రీడసంభ్రమా |
క్లీంకారవిశ్వసృష్ట్యంబా క్లీంకారవిశ్వమాలినీ || 19 ||

క్లీంకారకృత్స్నసంపూర్ణా క్లీం క్లీం కృపీఠవాసినీ |
క్లీం మాయాక్రీడవిద్వేషీ క్లీం క్లీంకారకృపానిధిః || 20 ||

క్లీంకారవిశ్వా క్లీంకారవిశ్వసంభ్రమకారిణీ |
క్లీంకారవిశ్వరూపా చ క్లీంకారవిశ్వమోహినీ || 21 ||

క్లీం మాయా కృత్తిమదనా క్లీం క్లీం వంశవివర్ధినీ |
క్లీంకారసుందరీ రూపా క్లీంకారహరిపూజితా || 22 ||

క్లీంకారగుణరూపా చ క్లీంకారకమలప్రియా |
సౌఃకారరూపా సౌఃకారనిలయా సౌఃపదప్రియా || 23 ||

సౌఃకారసారసదనా సౌఃకారసత్యవాదినీ |
సౌః ప్రాసాదసమాసీనా సౌఃకారసాధనప్రియా || 24 ||

సౌఃకారకల్పలతికా సౌఃకారభక్తతోషిణీ |
సౌఃకారసౌభరీపూజ్యా సౌఃకారప్రియసాధినీ || 25 ||

సౌఃకారపరమాశక్తిః సౌఃకారరత్నదాయినీ |
సౌఃకారసౌమ్యసుభగా సౌఃకారవరదాయినీ || 26 ||

సౌఃకారసుభగానందా సౌఃకారభగపూజితా |
సౌఃకారసంభవా చైవ సౌఃకారనిఖిలేశ్వరీ || 27 ||

సౌఃకారవిశ్వా సౌఃకారవిశ్వసంభ్రమకారిణీ |
సౌఃకారవిభవానందా సౌఃకారవిభవప్రదా || 28 ||

సౌఃకారసంపదాధారా సౌః సౌః సౌభాగ్యవర్ధినీ |
సౌఃకారసత్త్వసంపన్నా సౌఃకారసర్వవందితా || 29 ||

సౌఃకారసర్వవరదా సౌఃకారసనకార్చితా |
సౌఃకారకౌతుకప్రీతా సౌఃకారమోహనాకృతిః || 30 ||

సౌఃకారసచ్చిదానందా సౌఃకారరిపునాశినీ |
సౌఃకారసాంద్రహృదయా సౌఃకారబ్రహ్మపూజితా || 31 ||

సౌఃకారవేద్యా సౌఃకారసాధకాభీష్టదాయినీ |
సౌఃకారసాధ్యసంపూజ్యా సౌఃకారసురపూజితా || 32 ||

సౌఃకారసకలాకారా సౌఃకారహరిపూజితా |
సౌఃకారమాతృచిద్రూపా సౌఃకారపాపనాశినీ || 33 ||

సౌఃకారయుగలాకారా సౌఃకారసూర్యవందితా |
సౌఃకారసేవ్యా సౌఃకారమానసార్చితపాదుకా || 34||

సౌఃకారవశ్యా సౌఃకారసఖీజనవరార్చితా |
సౌఃకారసంప్రదాయజ్ఞా సౌః సౌః బీజస్వరూపిణీ || 35||

సౌఃకారసంపదాధారా సౌఃకారసుఖరూపిణీ |
సౌఃకారసర్వచైతన్యా సౌః సర్వాపద్వినాశినీ || 36 ||

సౌఃకారసౌఖ్యనిలయా సౌఃకారసకలేశ్వరీ |
సౌఃకారరూపకల్యాణీ సౌఃకారబీజవాసినీ || 37 ||

సౌఃకారవిద్రుమారాధ్యా సౌః సౌః సద్భిర్నిషేవితా |
సౌఃకారరససల్లాపా సౌః సౌః సౌరమండలగా || 38 ||

సౌఃకారరససంపూర్ణా సౌఃకారసింధురూపిణీ |
సౌఃకారపీఠనిలయా సౌఃకారసగుణేశ్వరీ || 39 ||

సౌః సౌః పరాశక్తిః సౌః సౌః సామ్రాజ్యవిజయప్రదా |
ఐం క్లీం సౌః బీజనిలయా ఐం క్లీం సౌః పదభూషితా || 40 ||

ఐం క్లీం సౌః ఐంద్రభవనా ఐం క్లీం సౌః సఫలాత్మికా |
ఐం క్లీం సౌః సంసారాంతస్థా ఐం క్లీం సౌః యోగినీప్రియా || 41 ||

ఐం క్లీం సౌః బ్రహ్మపూజ్యా చ ఐం క్లీం సౌః హరివందితా |
ఐం క్లీం సౌః శాంతనిర్ముక్తా ఐం క్లీం సౌః వశ్యమార్గగా || 42 ||

ఐం క్లీం సౌః కులకుంభస్థా ఐం క్లీం సౌః పటుపంచమీ |
ఐం క్లీం సౌః పైలవంశస్థా ఐం క్లీం సౌః కల్పకాసనా || 43 ||

ఐం క్లీం సౌః చిత్ప్రభా చైవ ఐం క్లీం సౌః చింతితార్థదా |
ఐం క్లీం సౌః కురుకుల్లాంబా ఐం క్లీం సౌః ధర్మచారిణీ || 44 ||

ఐం క్లీం సౌః కుణపారాధ్యా ఐం క్లీం సౌః సౌమ్యసుందరీ |
ఐం క్లీం సౌః షోడశకలా ఐం క్లీం సౌః సుకుమారిణీ || 45 ||

ఐం క్లీం సౌః మంత్రమహిషీ ఐం క్లీం సౌః మంత్రమందిరా |
ఐం క్లీం సౌః మానుషారాధ్యా ఐం క్లీం సౌః మాగధేశ్వరీ || 46 ||

ఐం క్లీం సౌః మౌనివరదా ఐం క్లీం సౌః మంజుభాషిణీ |
ఐం క్లీం సౌః మధురారాధ్యా ఐం క్లీం సౌః శోణితప్రియా || 47 ||

ఐం క్లీం సౌః మంగలాకారా ఐం క్లీం సౌః మదనావతీ |
ఐం క్లీం సౌః సాధ్యగమితా ఐం క్లీం సౌః మానసార్చితా || 48 ||

ఐం క్లీం సౌః రాజ్యరసికా ఐం క్లీం సౌః రామపూజితా |
ఐం క్లీం సౌః రాత్రిజ్యోత్స్నా చ ఐం క్లీం సౌః రాత్రిలాలినీ || 49 ||

ఐం క్లీం సౌః రథమధ్యస్థా ఐం క్లీం సౌః రమ్యవిగ్రహా |
ఐం క్లీం సౌః పూర్వపుణ్యేశా ఐం క్లీం సౌః పృథుకప్రియా || 50 ||

ఐం క్లీం సౌః వటు కారాధ్యా ఐం క్లీం సౌః వటువాసినీ |
ఐం క్లీం సౌః వరదానాఢ్యా ఐం క్లీం సౌః వజ్రవల్లకీ || 51 ||

ఐం క్లీం సౌః నారదనతా ఐం క్లీం సౌః నందిపూజితా |
ఐం క్లీం సౌః ఉత్పలాంగీ చ ఐం క్లీం సౌః ఉద్భవేశ్వరీ || 52 ||

ఐం క్లీం సౌః నాగగమనా ఐం క్లీం సౌః నామరూపిణీ |
ఐం క్లీం సౌః సత్యసంకల్పా ఐం క్లీం సౌః సోమభూషణా || 53 ||

ఐం క్లీం సౌః యోగపూజ్యా చ ఐం క్లీం సౌః యోగగోచరా |
ఐం క్లీం సౌః యోగివంద్యా చ ఐం క్లీం సౌః యోగిపూజితా || 54 ||

ఐం క్లీం సౌః బ్రహ్మగాయత్రీ ఐం క్లీం సౌః బ్రహ్మవందితా |
ఐం క్లీం సౌః రత్నభవనా ఐం క్లీం సౌః రుద్రపూజితా || 55 ||

ఐం క్లీం సౌః చిత్రవదనా ఐం క్లీం సౌః చారుహాసినీ |
ఐం క్లీం సౌః చింతితాకారా ఐం క్లీం సౌః చింతితార్థదా || 56 ||

ఐం క్లీం సౌః వైశ్వదేవేశీ ఐం క్లీం సౌః విశ్వనాయికా |
ఐం క్లీం సౌః ఓఘవంద్యా చ ఐం క్లీం సౌః ఓఘరూపిణీ || 57 ||

ఐం క్లీం సౌః దండినీపూజ్యా ఐం క్లీం సౌః దురతిక్రమా |
ఐం క్లీం సౌః మంత్రిణీసేవ్యా ఐం క్లీం సౌః మానవర్ధినీ || 58 ||

ఐం క్లీం సౌః వాణీవంద్యా చ ఐం క్లీం సౌః వాగధీశ్వరీ |
ఐం క్లీం సౌః వామమార్గస్థా ఐం క్లీం సౌః వారుణీప్రియా || 59 ||

ఐం క్లీం సౌః లోకసౌందర్యా ఐం క్లీం సౌః లోకనాయికా |
ఐం క్లీం సౌః హంసగమనా ఐం క్లీం సౌః హంసపూజితా || 60 ||

ఐం క్లీం సౌః మదిరామోదా ఐం క్లీం సౌః మహదర్చితా |
ఐం క్లీం సౌః జ్ఞానగమ్యా ఐం క్లీం సౌః జ్ఞానవర్ధినీ || 61 ||

ఐం క్లీం సౌః ధనధాన్యాఢ్యా ఐం క్లీం సౌః ధైర్యదాయినీ |
ఐం క్లీం సౌః సాధ్యవరదా ఐం క్లీం సౌః సాధువందితా || 62 ||

ఐం క్లీం సౌః విజయప్రఖ్యా ఐం క్లీం సౌః విజయప్రదా |
ఐం క్లీం సౌః వీరసంసేవ్యా ఐం క్లీం సౌః వీరపూజితా || 63 ||

ఐం క్లీం సౌః వీరమాతా చ ఐం క్లీం సౌః వీరసన్నుతా |
ఐం క్లీం సౌః సచ్చిదానందా ఐం క్లీం సౌః సద్గతిప్రదా || 64 ||

ఐం క్లీం సౌః భండపుత్రఘ్నీ ఐం క్లీం సౌః దైత్యమర్దినీ |
ఐం క్లీం సౌః భండదర్పఘ్నీ ఐం క్లీం సౌః భండనాశినీ || 65 ||

ఐం క్లీం సౌః శరభదమనా ఐం క్లీం సౌః శత్రుమర్దినీ |
ఐం క్లీం సౌః సత్యసంతుష్టా ఐం క్లీం సౌః సర్వసాక్షిణీ || 66 ||

ఐం క్లీం సౌః సంప్రదాయజ్ఞా ఐం క్లీం సౌః సకలేష్టదా |
ఐం క్లీం సౌః సజ్జననుతా ఐం క్లీం సౌః హతదానవా || 67 ||

ఐం క్లీం సౌః విశ్వజననీ ఐం క్లీం సౌః విశ్వమోహినీ |
ఐం క్లీం సౌః సర్వదేవేశీ ఐం క్లీం సౌః సర్వమంగలా || 68 ||

ఐం క్లీం సౌః మారమంత్రస్థా ఐం క్లీం సౌః మదనార్చితా |
ఐం క్లీం సౌః మదఘూర్ణాంగీ ఐం క్లీం సౌః కామపూజితా || 69 ||

ఐం క్లీం సౌః మంత్రకోశస్థా ఐం క్లీం సౌః మంత్రపీఠగా |
ఐం క్లీం సౌః మణిదామాఢ్యా ఐం క్లీం సౌః కులసుందరీ || 70 ||

ఐం క్లీం సౌః మాతృమధ్యస్థా ఐం క్లీం సౌః మోక్షదాయినీ |
ఐం క్లీం సౌః మీననయనా ఐం క్లీం సౌః దమనపూజితా || 71 ||

ఐం క్లీం సౌః కాలికారాధ్యా ఐం క్లీం సౌః కౌలికప్రియా |
ఐం క్లీం సౌః మోహనాకారా ఐం క్లీం సౌః సర్వమోహినీ || 72 ||

ఐం క్లీం సౌః త్రిపురాదేవీ ఐం క్లీం సౌః త్రిపురేశ్వరీ |
ఐం క్లీం సౌః దేశికారాధ్యా ఐం క్లీం సౌః దేశికప్రియా || 73 ||

ఐం క్లీం సౌః మాతృచక్రేశీ ఐం క్లీం సౌః వర్ణరూపిణీ |
ఐం క్లీం సౌః త్రిబీజాత్మకబాలాత్రిపురసుందరీ || 74 ||

ఇత్యేవం త్రిశతీస్తోత్రం పఠేన్నిత్యం శివాత్మకం |
సర్వసౌభాగ్యదం చైవ సర్వదౌర్భాగ్యనాశనం || 75 ||

ఆయుష్కరం పుష్టికరం ఆరోగ్యం చేప్సితప్రదం |
ధర్మజ్ఞత్వ ధనేశత్వ విశ్వాద్యత్వ వివేకదం || 76 ||

విశ్వప్రకాశదం చైవ విజ్ఞానవిజయప్రదం |
విధాతృత్వం వైష్ణవత్వం శివత్వం లభతే యతః || 77 ||

సర్వమంగలమాంగల్యం సర్వమంగలదాయకం |
సర్వదారిద్ర్యశమనం సర్వదా తుష్టివర్ధనం || 78 ||

పూర్ణిమాయాం దినే శుక్రే ఉచ్చరేచ్చ విశేషతః |

అథో విశేషపూజాం చ పౌష్యస్నానం సమాచరేత్ || 79 ||

సాయాహ్నేఽప్యథ మధ్యాహ్నే దేవీం ధ్యాత్వా మనుం జపేత్ |
జపేత్సూర్యాస్తపర్యంతం మౌనీ భూత్వా మహామనుం || 80 ||

పరేఽహని తు సంతర్ప్య ఏలావాసితసజ్జలైః |
జుహుయాత్సర్వసామగ్ర్యా పాయసాన్నఫలైస్సుమైః || 81 ||

దధ్నా మధుఘృతైర్యుక్తలాజైః పృథుకసంయుతైః |
బ్రాహ్మణాన్ భోజయేత్పశ్చాత్ సువాసిన్యా సమన్వితాన్ || 82 ||

సంపూజ్య మంత్రమారాధ్య కులమార్గేణ సంభ్రమైః |
ఏవమారాధ్య దేవేశీం యం యం కామమభీచ్ఛతి || 83 ||

తత్తత్సిద్ధిమవాప్నోతి దేవ్యాజ్ఞాం ప్రాప్య సర్వదా |
త్రిశతీం యః పఠేద్భక్త్యా పౌర్ణామాస్యాం విశేషతః || 84 ||

గ్రహణే సంక్రమే చైవ శుక్రవారే శుభే దినే |
సుందరీం చక్రమధ్యే తు సమారాధ్య సదా శుచిః || 85 ||

సువాసిన్యర్చనం కుర్యాత్కన్యాం వా సమవర్ణినీం |
చక్రమధ్యే నివేశ్యాథ ఘటీం కరతలే న్యసేత్ || 86 ||

సంపూజ్య పరయా భక్త్యా సాంగైస్సావరణైస్సహ |
షోడశైరూపచారైశ్చ పూజయేత్పరదేవతాం || 87 ||

సంతర్ప్య కౌలమార్గేణ త్రిశతీపాదపూజనే |
సర్వసిద్ధిమవాప్నోతి సాధకోఽభీష్టమాప్నుయాత్ || 88 ||

ఇతి శ్రీ కులావర్ణవ తంత్రే యోగినీరహస్యే శ్రీ బాలాత్రిశతీ స్తోత్రం సంపూర్ణం

Sri Datta Shodasha Avatara Dhyana Shloka

శ్రీ దత్త షోడశావతార ధ్యాన శ్లోకాః (Sri Datta Shodasha Avatara Dhyana Shloka) నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే | స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే ధృతిమ్ || 1. యోగిరాజ ఓం...

Sri Dattatreya Stotram

శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (Sri Dattatreya Stotram) జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం | సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే | భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ || జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |...

Bilva Ashtottara Stotram

బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం (Bilva Ashtottara stotram) త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ । త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ ౧॥ త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః । తవ పూజాం కరిష్యామి ఏక...

Sri Hayagreeva Stotram

శ్రీ హయగ్రీవ స్తోత్రం (Sri Hayagreeva Stotram) జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧|| స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨|| సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం...

More Reading

Post navigation

error: Content is protected !!