శ్రీ కూష్మాండ ద్వాదశ నామ స్తోత్రం (Sri kushmanda dwadasa nama stotram)
ప్రధమం కూష్మాండా చ ద్వితీయం అష్టభుజాం
తృతీయం కలశధరాంశ్చ చతుర్ధం సింహవాహినీం
పంచమం బ్రహ్మండ జననీంశ్చ షష్టం తిమిరనాశినీం
సప్తమం సూర్యశక్తీంశ్చ అష్టమం దుర్గతి నాశినీం
నవమం అమృతకళశాంశ్చ దశమం దుర్గతినాశినీం
ఏకాదశం రత్నకుండలధరాంశ్చ ద్వాదశం కేయూరహారం
ఇతి శ్రీ కూష్మాండ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం
Leave a Comment