శ్రీ ఆంజనేయ స్తోత్రమ్ (Sri Anjaneya Swamy Stotram)
రంరంరం రక్త వర్ణం దినకరవదనం తీక్షదంష్ట్రాకరాళం
రంరంరం రమ్య తేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రం
రంరంరం రాజయోగం సకల శుభనిధిం సప్త భేతాళం భేద్యం
రం రం రం రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి.
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం
ఖంఖంఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయామాయా స్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతంనమామి.
ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజవసదయం ఆర్యపూజ్యార్చితాంగం
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం.
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి.
సం సం సం సాక్షిరూపం వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వ స్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి
హం హం హం హంసరూపం స్పుటవికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయం రమ్యగంభీర భీమం
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్థ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకల దిశయశం రామదూతం సమామి.
Leave a Comment