Home » Stotras » Sivanamavalyastakam

Sivanamavalyastakam

శివనామావల్యష్టకం (Sivanamavalyastakam)

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 ||

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప |
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 2 ||

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర – లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 3 ||

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ – గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 4 ||

వారాణసీపురపతే మణికర్ణికేశ – వీరేశ దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 5 ||

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో – హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాలకలాపమాల – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 6 ||

కైలాసశైలవినివాస వృషాకపే హే – మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ మదాపహ శక్తినాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 7 ||

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప – విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ |
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 8 ||

గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ – పంచాననాయ శరణాగతకల్పకాయ |
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై – దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 9 ||

Sri Rajarajeshwari Mathruka Stavah

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకా స్తవః (Sri Rajarajeshwari Mathruka Stavah) కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాంప్రా​ణేశ్వరానందినీం పూర్ణం పూర్ణతరాంపరేశమహిషీంపూర్​ణామృతాస్వాదీనీం సంపూర్ణాంపరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం || ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం...

Ganapathy Thalam

గణపతి తాళం (Ganapthy Thalam)  అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై | రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో గణపతి రభ మత మీహ దిశ...

Sri Varalakshmi Vratam

శ్రీ వరలక్ష్మి వ్రతం (Sri Varalakshmi Vratam) పురాణ గాధ స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి...

Sri Hayagreeva Sampada Stotram

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం (Sri Hayagreeva Sampada Stotram) జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినమ్ । నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ॥ 1 ॥ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!