Home » Stotras » Sri Ayyappa Pancharatnam stotram

Sri Ayyappa Pancharatnam stotram

శ్రీ అయ్యప్ప పంచరత్నం స్తోత్రం (Sri Ayyappa Pancharatnam stotram)

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ ||

విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨ ||

మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౩ ||

అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౪ ||

పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౫ ||

పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ||

|| స్వామియే శరణం అయ్యప్ప  ||

Sri Subrahmanya Swamy Stotram

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం (Sri Subrahmanya Swamy stotram ) ఓం ఆదిత్యవిష్ణువిఘ్నేశరుద్రబ్రహ్మమరుద్గణాః | లోకపాలాః సర్వదేవాః చరాచరమిదం జగత్ || సర్వం త్వమేవ బ్రహ్మైవ అజమక్షరమద్వయమ్ | అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకమ్ || నిరాలంబం నిరాభాసం సత్తామాత్రమగోచరమ్ |...

Sri Saraswathi Dwadasa Nama Stotram

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం (Sri Saraswathi Dwadasa nama Stotram) శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ | హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ || ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ | తృతీయం శారదాదేవి చతుర్ధం...

Sri Dhanadha Devi Stotram

శ్రీ ధనదాదేవి స్తోత్రం (Sri Dhanadha devi stotram) నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే | మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే|| మహా భోగప్రదే దేవి ధనదాయై ప్రపూరితే | సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై...

Yamashtakam

యమాష్టకం (Yamashtakam) తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా | ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం || 1 || సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః | అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం || 2 || యేనాంతశ్చ...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!