శ్రీ షిరిడి సాయి నక్షత్ర మాలిక స్తోత్రం (Shiridi Sai Nakshatra Malika Stotram)
1)షిర్డీ సదనా శ్రీ సాయీ సుందర వదన శుభదాయీ జగథ్కరన జయ సాయీ నిస్మరనె ఎంతో హాయి |
2)శిరమున వస్త్రం చుట్టితివీ చినిగిన కఫిని తొడిగితివీ ఫకీరువలే కనిపించితివీ పరమాత్ముడ వనిపించితివీ |
3)చాంధుపటెలుని పిలిచితివీ అశ్వము జాడ తెలిపితివీ మాహాల్సా భక్తి కి మురిసితివీ సాయని పిలిచితే పళికితివీ |
4)గోధుమ పిండిని విసిరీతివీ కలరా వ్యాధిని తరిమితివీ తుపాను తాకిడి నపితివీ అపాయమును తప్పించితివీ |
5) అయిదిళ్లలో బిక్షం అడిగితివీ పాపలను పరిమార్చితివీ బైజా సేవను మెచతివీ సాయుజ్యమును ఇచ్చితివీ |
6. నీళ ను నూనె గా మార్చితివీ దీపాలను వెలిగించితివీ సూకర నైజం తెలిపితివీ నిందలు వేయుట మాన్పితివీ |
7 ఊదీ వైధ్యము చేసితివీ వ్యాధులానెన్నో బాపితివీ సంకీర్తన చేయించితివీ చిత్త శాంతి చేకూర్చితివీ |
8. అల్లా నామం పలికితివీ ఎల్లరి క్షేమము కోరితివీ చంధనోత్సవం చేసితివీ మతద్వెషాలను మపితివీ |
9. కుష్టురోగిని గాంచితివీ ఆశ్రయం ఇచ్చి సాకితివీ మానవ ధర్మం నెరపితివీ మహాత్మునిగ విలసిల్లితివీ |
10 ధునిలో చేతిని పెట్టితివీ కమ్మరి బిడ్డను కాచితివీ శ్యామామోర నాలకించితివీ పాము విషము తొలగించితివీ |
11.జానెడు బల్లను ఎక్కితివీ చిత్రం గా శయనించితివీ బల్లి రాకను తెలిపితివీ సర్వాజ్న్డవని పించితివీ |
12. లెండీ వనమును పెంచితివీ ఆహ్లాదమును పంచితివీ కర్తవ్యము నెరిగించితివీ సోమరితనమును తరిమితివీ |
13.కుక్కను కొడితే నోచ్చితివీ నేపై దెబ్బలు చూపితివీ ప్రేమతత్వమును చాటితివీ దయమయుడవని పించితివీ |
14. అందరిలోనూ ఒదిగితివీ ఆకాశానికి ఎదిగితివీ దుష్ట జనాళిని మార్చితివీ శిష్టకోటిలో చేర్చితివీ |
15. మాహాల్సా ఒడిలో కొరిగితివీ ప్రాణాలను విడనాడితివీ మూడు దినములకు లేచితివీ మృతయుంజయుడని పించి తివీ |
16. కాళ్ళకు గజ్జేలు కత్తితివీ లయబద్దముగా ఆడితివీ మధుర గళం తో పాడితివీ మహాదానందము కూర్చితివీ |
17.అహంకారమును తెగడితివీ నానవళినీ పొగడితివీ మానవసేవా చేసితివీ మహనీయుడవని పించితివీ |
18. దామూ భక్తికి మెచ్చితివీ సంతానమును ఇచ్చితివీ దాసగనుని కరుణించితివీ గంగాయమునలు చూపితివీ |
19. పరి ప్రశ్నను వివరించితివీ నానా హృది కదిలించితివీ దీక్షితుని పరీక్షించితివీ గురు భక్తిని ఇలా చాటితివీ |
20. చేతిని తెడ్దుగా త్రిప్పితివీ కమ్మని వంటలు చేసితివీ ఆర్తజనాళిని పిలిచిటీవి ఆకలి బాధను తీర్చితివీ |
21. మతమును మార్చితే కసిరీతివీ మతమే తండ్రణి తెలిపితివీ సకల భూతదయ చూపితివీ సాయీ మాతగా అలరితివీ |
22. హేమాధును దీవించితివీ నీదు చరిత వ్రాయించితివీ పారాయణము చేయించితివీ పరితాపము నెడబపితివీ |
23. లక్ష్మిభాయిని పిలిచితివీ తొమ్మిది నానెముళిచ్చితివీ నవవిధ భక్తిని తెలిపితివీ ముక్తికి మార్గము చూపితివీ |
24. భూటి కలలో కొచ్చితివీ ఆలయమును కట్టించితివీ తాత్యాప్రాణము నిలిపితివీ మహాసమాధి చెందితివీ |
25. సమాధి నుండే పళికితివీ హారతిఇమ్మని అడిగితివీ మురళీధారునిగానిలచితివి కరుణామృతామును చిలికితివి |
26. చెప్పిన దేధో చేసితివీ చేసినదేదో చెప్పితివీ దాసకోటి మది దోచితీవి దశదిశలా బాసిల్లితివీ |
27. సకల దేవతలునీవెనయా సకల శుభములను కూర్చుమయా సతతము నిను ధ్యానింతు మయా సద్గురు మా హృద నిలువుమయా |
Leave a Comment