Home » Stotras » Sri Ayyappa Stotram

Sri Ayyappa Stotram

శ్రీ అయ్యప్ప స్తోత్రం (Sri Ayyappa Stotram)

ఓం అరుణోదయ సంకాశం, నీల కుండల ధారణం
నీలాంబర ధరం దేవం, వందేహం బ్రహ్మ నందనం ||

చాప బాణం వామ హస్తే, చిన్ముద్రాం దక్షిణాకరే
విలసత్ కుండల ధరం దేవం, వందేహం విష్ణునందనం ||

వ్యాఘ్రారూడం రక్తనేత్రం, స్వర్ణమాలా విభూషణం
వీరభట్ట ధరం ఘోరం, వందేహం శంభు నందనం ||

కింగినోధ్యాన భూషేనం, పూర్ణచంద్ర నిభాననం
కిరాత రూప శాస్తారం, వందేహం పాండ్య నందనం ||

భూత బేతాళ సంసేవ్యం, కాంచనాద్రి నివాశితం
మణికంట మితిఖ్యాతం, వందేహం శక్తి నందనం ||

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

Sri Shyamala Sahasranama Stotram

శ్రీ శ్యామలా సహస్రనామ స్తోత్రం (Sri Shyamala Sahasranama Stotram) నామసారస్తవః సర్వశృంగారశోభాఢ్యాం తుంగపీనపయోధరాం | గంగాధరప్రియాం దేవీం మాతంగీం నౌమి సంతతం || 1|| శ్రీమద్వైకుంఠనిలయం శ్రీపతిం సిద్ధసేవితం | కదాచిత్స్వప్రియం లక్ష్మీర్నారాయణమపృచ్ఛత || 2|| లక్ష్మీరువాచ కిం జప్యం...

Sri Mahasastha Kavacham

శ్రీ మహాశాస్తా కవచం (Sri Maha Sastha Kavacham) శ్రీ దేవ్యువాచ భగవాన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక ప్రాప్తే కలియుగే ఘోరే మహా భూతై సమావృతే మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజై: సమావృతే దు: స్వప్న శోకసంతాపై:, దుర్వినీతై: సమావృతే స్వధర్మ విరతే...

Banasura Virachitham Sri Siva Stavarajam

బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః (Banasura Virachitham Sri Siva Stavarajam) బాణాసుర ఉవాచ వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ | యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ || 1 || జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం...

Sri Kali Kshamaparadha Stotram

శ్రీ కాళీ క్షమాపరాధ స్తోత్రం (Sri Kali Kshamaparadha Stotram) ప్రాగ్దేహస్థోయ దాహం తవ చరణ యుగాన్నాశ్రితో నార్చితోఽహం తేనాద్యా కీర్తివర్గేర్జఠరజదహనైర్బాద్ధ్యమానో బలిష్ఠైః | క్షిప్త్వా జన్మాంతరాన్నః పునరిహభవితా క్వాశ్రయః క్వాపి సేవా క్షంతవ్యో మేఽపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాలే...

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!