శ్రీ దత్త పంజర స్తోత్రం (Sri Datta Panjara Stotram)
ఓం నమో భగవతే దత్తత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంట వాసాయ శంఖచక్రగాధాత్రి శూల ధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన బ్రహ్మమహా వాక్యాయ, సకలోకైక సన్నుతాయ, సచ్చిదానందాయ, సకలలోక సంచారణాయ, సకలదేవతా వశీకరణాయ, సకలలోక వశీకరణాయ, సకలభోగ వశీకరణాయ, లక్ష్మీసంపత్కరాయ మమ మాతృపితృ సతీసహోదర పుత్ర పౌత్రాభివ్రుద్దికరాయ గుడోదక కలశపూజాయ, అష్టదశ పద్మపీటాయ, బిందు మధ్యే లక్ష్మీనివాసాయ ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం అష్టదళ బంధనాయ, హ్రీం హ్రీం హ్రీం హ్రీం చతుష్కోణ బంధనాయ, హ్రాం హ్రాం హ్రాం హ్రాం చతుర్వార బంధనాయ, ఋగ్యజుస్సామాథర్వ ప్రణవ సమేతాయ, సకల సంపత్కరాయ, సదోదిత సకలమత స్థాపకాయ, సద్గురు దత్తాత్రేయాయ హుం ఫట్ స్వాహా ||
Leave a Comment