ఋణవిమోచక అంగారక స్తోత్రం (Runa Vimochaka Angaraka Stotram)
స్కంద ఉవాచ
ఋణగ్రస్తరానాంతు ఋణముక్థిః కధం భవేత్
బ్రహ్మఉవాచః వక్ష్యేహం సర్వలోకానాం హితార్ధం హితకామదం
శ్రీమత్ అంగారక స్తోత్రమహామంత్రస్య
గౌతమ ఋషి అనుష్టుప్ చందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్దే జపే వినియోగః
ధ్యానం
రక్తమాల్యంబరధరః – శూలశక్తిగదాధరః
చతుర్భుజోమేషగతో- వరదస్చ ధరాసుతః
మంగలో భూమిపుత్రస్చ – ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః – సర్వకామఫలప్రదః
లోహితో లోహితాక్షశ్చ – సామగానం క్రుపాకరః
ధరాత్మజః కుజో భౌమో – భూమిజో భూమినందనః
అంగారకోయమస్చైవ – సర్వరోగాపహారకః
సృష్టే: కర్తా చ హర్తా చ – సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజనామాని- నిత్యం యః ప్రయతః పటేత్
ఋణం చ జాయతే తస్య – ధనం ప్రాప్నో త్యసంసయం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష – ఋణ మాశు వినాశయ
రక్తగంధైస్చ పుష్పైస్చ – ధూప దీపై ర్గుడోదకై:
మంగళం పూజయిత్వాతు – దీపం దత్వాతదంతికే
ఋణ రే ఖాః ప్రకర్తవ్యా – అంగారేణ తదగ్రత
తాస్చ ప్రమార్జయే త్పస్చాత్ – వామపాదేన సంస్కృశన్
మంత్రం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల |
నమోస్తుతే మమా శేష – ఋణ మాశు వినాశయ
ఏవం కృతేన సందేహో – ఋణం హిత్యాధని భవేత్ |
మహతీం శ్రియ మాప్నోతి – హ్యాపరో ధనదో యధా
ప్రతీ రోజు అంగారక స్తోత్రం పారాయణం చేసినా వారికి అప్పులు తీరిపోతాయి
Leave a Comment