Home » Sahasranamavali » Dakaradi Sri Durga Sahasranama Stotram

Dakaradi Sri Durga Sahasranama Stotram

దకారాది శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం (Dakaradi Sri Durga Sahasranama Stotram)

శ్రీ దేవ్యువాచ ।
మమ నామ సహస్రం చ శివ పూర్వవినిర్మితమ్ ।
తత్పఠ్యతాం విధానేన తథా సర్వం భవిష్యతి ॥
ఇత్యుక్త్వా పార్వతీ దేవి శ్రావయామాస తచ్చతాన్ ।
తదేవ నామసాహస్రం దకారాది వరాననే ॥
రోగదారిద్ర్యదౌర్భాగ్యశోకదుఃఖవినాశకమ్ ।
సర్వాసాం పూజితం నామ శ్రీదుర్గాదేవతా మతా ॥
నిజబీజం భవేద్బీజం మంత్రం కీలకముచ్యతే ।
సర్వాశాపూరణే దేవీ వినియోగః ప్రకీర్తితః ॥

ఓం అస్య శ్రీ దకారాది దుర్గాసహస్రనామ స్తోత్రస్య
శివ ఋషిః
అనుష్టుప్ఛందః
శ్రీ దుర్గా దేవతా
దుం బీజం
దుం కీలకం
దుఃఖ దారిద్ర్య రోగ శోక నివృత్త్యర్థం పఠే వినియోగః

ధ్యానం
విద్యుద్దామసమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలద్దస్తాభిరాసేవితామ్ ।
హసైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ॥

స్తోత్రం
దుం దుర్గా దుర్గతిహరా దుర్గాచలనివాసినీ ।
దుర్గమార్గానుసంచారా దుర్గమార్గనివాసినీ ॥ 1 ॥
దుర్గమార్గప్రవిష్టా చ దుర్గమార్గప్రవేశినీ ।
దుర్గమార్గకృతావాసా దుర్గమార్గజయప్రియా ॥ 2 ॥
దుర్గమార్గగృహీతార్చా దుర్గమార్గస్థితాత్మికా ।
దుర్గమార్గస్తుతిపరా దుర్గమార్గస్మృతిః పరా ॥ 3 ॥
దుర్గమార్గసదాస్థాత్రీ దుర్గమార్గరతిప్రియా ।
దుర్గమార్గస్థలస్థానా దుర్గమార్గవిలాసినీ ॥ 4 ॥
దుర్గమార్గత్యక్తవస్త్రా దుర్గమార్గప్రవర్తినీ ।
దుర్గాసురనిహంత్రీ చ దుర్గాసురనిషూదినీ ॥ 5 ॥
దుర్గాసురహరా దూతీ దుర్గాసురవినాశినీ ।
దుర్గాసురవధోన్మత్తా దుర్గాసురవధోత్సుకా ॥ 6 ॥
దుర్గాసురవధోత్సాహా దుర్గాసురవధోద్యతా ।
దుర్గాసురవధప్రేప్సుః దుర్గాసురముఖాంతకృత్ ॥ 7 ॥
దుర్గాసురధ్వంసతోషా దుర్గదానవదారిణీ ।
దుర్గవిద్రావణకరీ దుర్గవిద్రావణీ సదా ॥ 8 ॥
దుర్గవిక్షోభణకరీ దుర్గశీర్షనికృంతనీ ।
దుర్గవిధ్వంసనకరీ దుర్గదైత్యనికృంతనీ ॥ 9 ॥
దుర్గదైత్యప్రాణహరా దుర్గదైత్యాంతకారిణీ ।
దుర్గదైత్యహరత్రాతా దుర్గదైత్యాసృగున్మదా ॥ 10 ॥
దుర్గదైత్యాశనకరీ దుర్గచర్మాంబరావృతా ।
దుర్గయుద్ధోత్సవకరీ దుర్గయుద్ధవిశారదా ॥ 11 ॥
దుర్గయుద్ధాసవరతా దుర్గయుద్ధవిమర్దినీ ।
దుర్గయుద్ధహాస్యరతా దుర్గయుద్ధాట్టహాసినీ ॥ 12 ॥
దుర్గయుద్ధమహామత్తా దుర్గయుద్ధానుసారిణీ ।
దుర్గయుద్ధోత్సవోత్సాహా దుర్గదేశనిషేవిణీ ॥ 13 ॥
దుర్గదేశవాసరతా దుర్గదేశవిలాసినీ ।
దుర్గదేశార్చనరతా దుర్గదేశజనప్రియా ॥ 14 ॥
దుర్గమస్థానసంస్థానా దుర్గమధ్యానుసాధనా ।
దుర్గమా దుర్గమధ్యానా దుర్గమాత్మస్వరూపిణీ ॥ 15 ॥
దుర్గమాగమసంధానా దుర్గమాగమసంస్తుతా ।
దుర్గమాగమదుర్జ్ఞేయా దుర్గమశ్రుతిసమ్మతా ॥ 16 ॥
దుర్గమశ్రుతిమాన్యా చ దుర్గమశ్రుతిపూజితా ।
దుర్గమశ్రుతిసుప్రీతా దుర్గమశ్రుతిహర్షదా ॥ 17 ॥
దుర్గమశ్రుతిసంస్థానా దుర్గమశ్రుతిమానితా ।
దుర్గమాచారసంతుష్టా దుర్గమాచారతోషితా ॥ 18 ॥
దుర్గమాచారనిర్వృత్తా దుర్గమాచారపూజితా ।
దుర్గమాచారకలితా దుర్గమస్థానదాయినీ ॥ 19 ॥
దుర్గమప్రేమనిరతా దుర్గమద్రవిణప్రదా ।
దుర్గమాంబుజమధ్యస్థా దుర్గమాంబుజవాసినీ ॥ 20 ॥
దుర్గనాడీమార్గగతిర్దుర్గనాడీప్రచారిణీ ।
దుర్గనాడీపద్మరతా దుర్గనాడ్యంబుజస్థితా ॥ 21 ॥
దుర్గనాడీగతాయాతా దుర్గనాడీకృతాస్పదా ।
దుర్గనాడీరతరతా దుర్గనాడీశసంస్తుతా ॥ 22 ॥
దుర్గనాడీశ్వరరతా దుర్గనాడీశచుంబితా ।
దుర్గనాడీశక్రోడస్థా దుర్గనాడ్యత్థితోత్సుకా ॥ 23 ॥
దుర్గనాడ్యారోహణా చ దుర్గనాడీనిషేవితా ।
దరిస్థానా దరిస్థానవాసినీ దనుజాంతకృత్ ॥ 24 ॥
దరీకృతతపస్యా చ దరీకృతహరార్చనా ।
దరీజాపితదిష్టా చ దరీకృతరతిప్రియా ॥ 25 ॥
దరీకృతహరార్హా చ దరీక్రీడితపుత్రికా ।
దరీసందర్శనరతా దరీరోపితవృశ్చికా ॥ 26 ॥
దరీగుప్తికౌతుకాఢ్యా దరీభ్రమణతత్పరా ।
దనుజాంతకరీ దీనా దనుసంతానదారిణీ ॥ 27 ॥
దనుజధ్వంసినీ దూనా దనుజేంద్రవినాశినీ ।
దానవధ్వంసినీ దేవీ దానవానాం భయంకరీ ॥ 28 ॥
దానవీ దానవారాధ్యా దానవేంద్రవరప్రదా ।
దానవేంద్రనిహంత్రీ చ దానవద్వేషిణీసతీ ॥ 29 ॥
దానవారిప్రేమరతా దానవారిప్రపూజితా ।
దానవారికృతార్చా చ దానవారివిభూతిదా ॥ 30 ॥
దానవారిమహానందా దానవారిరతిప్రియా ।
దానవారిదానరతా దానవారికృతాస్పదా ॥ 31 ॥
దానవారిస్తుతిరతా దానవారిస్మృతిప్రియా ।
దానవార్యాహారరతా దానవారిప్రబోధినీ ॥ 32 ॥
దానవారిధృతప్రేమా దుఃఖశోకవిమోచనీ ।
దుఃఖహంత్రీ దుఃఖదాత్రీ దుఃఖనిర్మూలకారిణీ ॥ 33 ॥
దుఃఖనిర్మూలనకరీ దుఃఖదారిద్ర్యనాశినీ । [దార్యరినాశినీ]
దుఃఖహరా దుఃఖనాశా దుఃఖగ్రామా దురాసదా ॥ 34 ॥
దుఃఖహీనా దుఃఖదూరా ద్రవిణాచారదాయినీ ।
ద్రవిణోత్సర్గసంతుష్టా ద్రవిణత్యాగతోషితా ॥ 35 ॥
ద్రవిణస్పర్శసంతుష్టా ద్రవిణస్పర్శమానదా ।
ద్రవిణస్పర్శహర్షాఢ్యా ద్రవిణస్పర్శతుష్టిదా ॥ 36 ॥
ద్రవిణస్పర్శనకరీ ద్రవిణస్పర్శనాతురా ।
ద్రవిణస్పర్శనోత్సాహా ద్రవిణస్పర్శసాధితా ॥ 37 ॥
ద్రవిణస్పర్శనమతా ద్రవిణస్పర్శపుత్రికా ।
ద్రవిణస్పర్శరక్షిణీ ద్రవిణస్తోమదాయినీ ॥ 38 ॥
ద్రవిణాకర్షణకరీ ద్రవిణౌఘవిసర్జనీ ।
ద్రవిణాచలదానాఢ్యా ద్రవిణాచలవాసినీ ॥ 39 ॥
దీనమాతా దీనబంధుర్దీనవిఘ్నవినాశినీ ।
దీనసేవ్యా దీనసిద్ధా దీనసాధ్యా దిగంబరీ ॥ 40 ॥
దీనగేహకృతానందా దీనగేహవిలాసినీ ।
దీనభావప్రేమరతా దీనభావవినోదినీ ॥ 41 ॥
దీనమానవచేతఃస్థా దీనమానవహర్షదా ।
దీనదైన్యవిఘాతేచ్ఛుర్దీనద్రవిణదాయినీ ॥ 42 ॥
దీనసాధనసంతుష్టా దీనదర్శనదాయినీ ।
దీనపుత్రాదిదాత్రీ చ దీనసమ్యగ్విధాయినీ ॥ 43 ॥
దత్తాత్రేయధ్యానరతా దత్తాత్రేయప్రపూజితా ।
దత్తాత్రేయర్షిసంసిద్ధా దత్తాత్రేయవిభావితా ॥ 44 ॥
దత్తాత్రేయకృతార్హా చ దత్తాత్రేయప్రసాదితా ।
దత్తాత్రేయహర్షదాత్రీ దత్తాత్రేయసుఖప్రదా ॥ 45 ॥
దత్తాత్రేయస్తుతా చైవ దత్తాత్రేయనుతాసదా ।
దత్తాత్రేయప్రేమరతా దత్తాత్రేయానుమానితా ॥ 46 ॥
దత్తాత్రేయసముద్గీతా దత్తాత్రేయకుటుంబినీ ।
దత్తాత్రేయప్రాణతుల్యా దత్తాత్రేయశరీరిణీ ॥ 47 ॥
దత్తాత్రేయకృతానందా దత్తాత్రేయాంశసంభవా ।
దత్తాత్రేయవిభూతిస్థా దత్తాత్రేయానుసారిణీ ॥ 48 ॥
దత్తాత్రేయగీతిరతా దత్తాత్రేయధనప్రదా ।
దత్తాత్రేయదుఃఖహరా దత్తాత్రేయవరప్రదా ॥ 49 ॥
దత్తాత్రేయజ్ఞానదాత్రీ దత్తాత్రేయభయాపహా ।
దేవకన్యా దేవమాన్యా దేవదుఃఖవినాశినీ ॥ 50 ॥
దేవసిద్ధా దేవపూజ్యా దేవేజ్యా దేవవందితా ।
దేవమాన్యా దేవధన్యా దేవవిఘ్నవినాశినీ ॥ 51 ॥
దేవరమ్యా దేవరతా దేవకౌతుకతత్పరా ।
దేవక్రీడా దేవవ్రీడా దేవవైరివినాశినీ ॥ 52 ॥
దేవకామా దేవరామా దేవద్విషవినాశినీ ।
దేవదేవప్రియా దేవీ దేవదానవవందితా ॥ 53 ॥
దేవదేవరతానందా దేవదేవవరోత్సుకా ।
దేవదేవప్రేమరతా దేవదేవప్రియంవదా ॥ 54 ॥
దేవదేవప్రాణతుల్యా దేవదేవనితంబినీ ।
దేవదేవహృతమనా దేవదేవసుఖావహా ॥ 55 ॥
దేవదేవక్రోడరతా దేవదేవసుఖప్రదా ।
దేవదేవమహానందా దేవదేవప్రచుంబితా ॥ 56 ॥
దేవదేవోపభుక్తా చ దేవదేవానుసేవితా ।
దేవదేవగతప్రాణా దేవదేవగతాత్మికా ॥ 57 ॥
దేవదేవహర్షదాత్రీ దేవదేవసుఖప్రదా ।
దేవదేవమహానందా దేవదేవవిలాసినీ ॥ 58 ॥
దేవదేవధర్మపత్నీ దేవదేవమనోగతా ।
దేవదేవవధూర్దేవీ దేవదేవార్చనప్రియా ॥ 59 ॥
దేవదేవాంగనిలయా దేవదేవాంగశాయినీ ।
దేవదేవాంగసుఖినీ దేవదేవాంగవాసినీ ॥ 60 ॥
దేవదేవాంగభూషా చ దేవదేవాంగభూషణా ।
దేవదేవప్రియకరీ దేవదేవాప్రియాంతకృత్ ॥ 61 ॥
దేవదేవప్రియప్రాణా దేవదేవప్రియాత్మికా ।
దేవదేవార్చకప్రాణా దేవదేవార్చకప్రియా ॥ 62 ॥
దేవదేవార్చకోత్సాహా దేవదేవార్చకాశ్రయా ।
దేవదేవార్చకావిఘ్నా దేవదేవప్రసూరపి ॥ 63 ॥
దేవదేవస్య జననీ దేవదేవవిధాయినీ ।
దేవదేవస్య రమణీ దేవదేవహృదాశ్రయా ॥ 64 ॥
దేవదేవేష్టదేవీ చ దేవతాపవిపాతినీ । [తాపసపాలినీ]
దేవతాభావసంతుష్టా దేవతాభావతోషితా ॥ 65 ॥
దేవతాభావవరదా దేవతాభావసిద్ధిదా ।
దేవతాభావసంసిద్ధా దేవతాభావసంభవా ॥ 66 ॥
దేవతాభావసుఖినీ దేవతాభావవందితా ।
దేవతాభావసుప్రీతా దేవతాభావహర్షదా ॥ 67 ॥
దేవతావిఘ్నహంత్రీ చ దేవతాద్విషనాశినీ ।
దేవతాపూజితపదా దేవతాప్రేమతోషితా ॥ 68 ॥
దేవతాగారనిలయా దేవతాసౌఖ్యదాయినీ ।
దేవతానిజభావా చ దేవతాహృతమానసా ॥ 69 ॥
దేవతాకృతపాదార్చా దేవతాహృతభక్తికా ।
దేవతాగర్వమధ్యస్థా దేవతాదేవతాతనుః ॥ 70 ॥
దుం‍దుర్గాయై నమో నామ్నీ దుం‍షణ్మంత్రస్వరూపిణీ ।
దూంనమోమంత్రరూపా చ దూంనమోమూర్తికాత్మికా ॥ 71 ॥
దూరదర్శిప్రియా దుష్టా దుష్టభూతనిషేవితా ।
దూరదర్శిప్రేమరతా దూరదర్శిప్రియంవదా ॥ 72 ॥
దూరదర్శిసిద్ధిదాత్రీ దూరదర్శిప్రతోషితా ।
దూరదర్శికంఠసంస్థా దూరదర్శిప్రహర్షితా ॥ 73 ॥
దూరదర్శిగృహీతార్చా దూరదర్శిప్రతర్పితా ।
దూరదర్శిప్రాణతుల్యా దూరదర్శిసుఖప్రదా ॥ 74 ॥
దూరదర్శిభ్రాంతిహరా దూరదర్శిహృదాస్పదా ।
దూరదర్శ్యరివిద్భావా దీర్ఘదర్శిప్రమోదినీ ॥ 75 ॥
దీర్ఘదర్శిప్రాణతుల్యా దీర్ఘదర్శివరప్రదా ।
దీర్ఘదర్శిహర్షదాత్రీ దీర్ఘదర్శిప్రహర్షితా ॥ 76 ॥
దీర్ఘదర్శిమహానందా దీర్ఘదర్శిగృహాలయా ।
దీర్ఘదర్శిగృహీతార్చా దీర్ఘదర్శిహృతార్హణా ॥ 77 ॥
దయా దానవతీ దాత్రీ దయాలుర్దీనవత్సలా ।
దయార్ద్రా చ దయాశీలా దయాఢ్యా చ దయాత్మికా ॥ 78 ॥
దయాంబుధిర్దయాసారా దయాసాగరపారగా ।
దయాసింధుర్దయాభారా దయావత్కరుణాకరీ ॥ 80 ॥
దయావద్వత్సలాదేవీ దయాదానరతాసదా ।
దయావద్భక్తిసుఖినీ దయావత్పరితోషితా ॥ 81 ॥
దయావత్స్నేహనిరతా దయావత్ప్రతిపాదికా ।
దయావత్ప్రాణకర్త్రీ చ దయావన్ముక్తిదాయినీ ॥ 82 ॥
దయావద్భావసంతుష్టా దయావత్పరితోషితా ।
దయావత్తారణపరా దయావత్సిద్ధిదాయినీ ॥ 83 ॥
దయావత్పుత్రవద్భావా దయావత్పుత్రరూపిణీ ।
దయావద్దేహనిలయా దయాబంధుర్దయాశ్రయా ॥ 84 ॥
దయాళువాత్సల్యకరీ దయాళుసిద్ధిదాయినీ ।
దయాళుశరణాసక్తా దయాళుర్దేహమందిరా ॥ 85 ॥
దయాళుభక్తిభావస్థా దయాళుప్రాణరూపిణీ ।
దయాళుసుఖదా దంభా దయాళుప్రేమవర్షిణీ ॥ 86 ॥
దయాళువశగా దీర్ఘా దీర్ఘాంగీ దీర్ఘలోచనా ।
దీర్ఘనేత్రా దీర్ఘచక్షుర్దీర్ఘబాహులతాత్మికా ॥ 87 ॥
దీర్ఘకేశీ దీర్ఘముఖీ దీర్ఘఘోణా చ దారుణా ।
దారుణాసురహంత్రీ చ దారుణాసురదారిణీ ॥ 88 ॥
దారుణాహవకర్త్రీ చ దారుణాహవహర్షితా ।
దారుణాహవహోమాఢ్యా దారుణాచలనాశినీ ॥ 89 ॥
దారుణాచారనిరతా దారుణోత్సవహర్షితా ।
దారుణోద్యతరూపా చ దారుణారినివారిణీ ॥ 90 ॥
దారుణేక్షణసంయుక్తా దోశ్చతుష్కవిరాజితా ।
దశదోష్కా దశభుజా దశబాహువిరాజితా ॥ 91 ॥
దశాస్త్రధారిణీ దేవీ దశదిక్ఖ్యాతవిక్రమా ।
దశరథార్చితపదా దాశరథిప్రియా సదా ॥ 92 ॥
దాశరథిప్రేమతుష్టా దాశరథిరతిప్రియా ।
దాశరథిప్రియకరీ దాశరథిప్రియంవదా ॥ 93 ॥
దాశరథీష్టసందాత్రీ దాశరథీష్టదేవతా ।
దాశరథిద్వేషినాశా దాశరథ్యానుకూల్యదా ॥ 94 ॥
దాశరథిప్రియతమా దాశరథిప్రపూజితా ।
దశాననారిసంపూజ్యా దశాననారిదేవతా ॥ 95 ॥
దశాననారిప్రమదా దశాననారిజన్మభూః ।
దశాననారిరతిదా దశాననారిసేవితా ॥ 96 ॥
దశాననారిసుఖదా దశాననారివైరిహృత్ ।
దశాననారీష్టదేవీ దశగ్రీవారివందితా ॥ 97 ॥
దశగ్రీవారిజననీ దశగ్రీవారిభావినీ ।
దశగ్రీవారిసహితా దశగ్రీవసభాజితా ॥ 98 ॥
దశగ్రీవారిరమణీ దశగ్రీవవధూరపి ।
దశగ్రీవనాశకర్త్రీ దశగ్రీవవరప్రదా ॥ 99 ॥
దశగ్రీవపురస్థా చ దశగ్రీవవధోత్సుకా ।
దశగ్రీవప్రీతిదాత్రీ దశగ్రీవవినాశినీ ॥ 100 ॥
దశగ్రీవాహవకరీ దశగ్రీవానపాయినీ ।
దశగ్రీవప్రియావంద్యా దశగ్రీవాహృతా తథా ॥ 101 ॥
దశగ్రీవాహితకరీ దశగ్రీవేశ్వరప్రియా ।
దశగ్రీవేశ్వరప్రాణా దశగ్రీవవరప్రదా ॥ 102 ॥
దశగ్రీవేశ్వరరతా దశవర్షీయకన్యకా ।
దశవర్షీయబాలా చ దశవర్షీయవాసినీ ॥ 103 ॥
దశపాపహరా దమ్యా దశహస్తవిభూషితా ।
దశశస్త్రలసద్దోష్కా దశదిక్పాలవందితా ॥ 104 ॥
దశావతారరూపా చ దశావతారరూపిణీ ।
దశవిద్యాభిన్నదేవీ దశప్రాణస్వరూపిణీ ॥ 105 ॥
దశవిద్యాస్వరూపా చ దశవిద్యామయీ తథా ।
దృక్స్వరూపా దృక్ప్రదాత్రీ దృగ్రూపా దృక్ప్రకాశినీ ॥ 106 ॥
దిగంతరా దిగంతస్థా దిగంబరవిలాసినీ ।
దిగంబరసమాజస్థా దిగంబరప్రపూజితా ॥ 107 ॥
దిగంబరసహచరీ దిగంబరకృతాస్పదా ।
దిగంబరహృతాచిత్తా దిగంబరకథాప్రియా ॥ 108 ॥
దిగంబరగుణరతా దిగంబరస్వరూపిణీ ।
దిగంబరశిరోధార్యా దిగంబరహృతాశ్రయా ॥ 109 ॥
దిగంబరప్రేమరతా దిగంబరరతాతురా ।
దిగంబరీస్వరూపా చ దిగంబరీగణార్చితా ॥ 110 ॥
దిగంబరీగణప్రాణా దిగంబరీగణప్రియా ।
దిగంబరీగణారాధ్యా దిగంబరగణేశ్వరా ॥ 111 ॥
దిగంబరగణస్పర్శామదిరాపానవిహ్వలా ।
దిగంబరీకోటివృతా దిగంబరీగణావృతా ॥ 112 ॥
దురంతా దుష్కృతిహరా దుర్ధ్యేయా దురతిక్రమా ।
దురంతదానవద్వేష్టీ దురంతదనుజాంతకృత్ ॥ 113 ॥
దురంతపాపహంత్రీ చ దస్రనిస్తారకారిణీ ।
దస్రమానససంస్థానా దస్రజ్ఞానవివర్ధినీ ॥ 114 ॥
దస్రసంభోగజననీ దస్రసంభోగదాయినీ ।
దస్రసంభోగభవనా దస్రవిద్యావిధాయినీ ॥ 115 ॥
దస్రోద్వేగహరా దస్రజననీ దస్రసుందరీ ।
దస్రభక్తివిధాజ్ఞానా దస్రద్విషవినాశినీ ॥ 116 ॥
దస్రాపకారదమనీ దస్రసిద్ధివిధాయినీ ।
దస్రతారారాధితా చ దస్రమాతృప్రపూజితా ॥ 117 ॥
దస్రదైన్యహరా చైవ దస్రతాతనిషేవితా ।
దస్రపితృశతజ్యోతిర్దస్రకౌశలదాయినీ ॥ 118 ॥
దశశీర్షారిసహితా దశశీర్షారికామినీ ।
దశశీర్షపురీ దేవీ దశశీర్షసభాజితా ॥ 119 ॥
దశశీర్షారిసుప్రీతా దశశీర్షవధూప్రియా ।
దశశీర్షశిరశ్ఛేత్రీ దశశీర్షనితంబినీ ॥ 120 ॥
దశశీర్షహరప్రాణా దశశీర్షహరాత్మికా ।
దశశీర్షహరారాధ్యా దశశీర్షారివందితా ॥ 121 ॥
దశశీర్షారిసుఖదా దశశీర్షకపాలినీ ।
దశశీర్షజ్ఞానదాత్రీ దశశీర్షారిదేహినీ ॥ 122 ॥
దశశీర్షవధోపాత్తశ్రీరామచంద్రరూపతా ।
దశశీర్షరాష్ట్రదేవీ దశశీర్షారిసారిణీ ॥ 123 ॥
దశశీర్షభ్రాతృతుష్టా దశశీర్షవధూప్రియా ।
దశశీర్షవధూప్రాణా దశశీర్షవధూరతా ॥ 124 ॥
దైత్యగురురతా సాధ్వీ దైత్యగురుప్రపూజితా ।
దైత్యగురూపదేష్ట్రీ చ దైత్యగురునిషేవితా ॥ 125 ॥
దైత్యగురుగతప్రాణా దైత్యగురుతాపనాశినీ ।
దురంతదుఃఖశమనీ దురంతదమనీతమీ ॥ 126 ॥
దురంతశోకశమనీ దురంతరోగనాశినీ ।
దురంతవైరిదమనీ దురంతదైత్యనాశినీ ॥ 127 ॥
దురంతకలుషఘ్నీ చ దుష్కృతిస్తోమనాశినీ ।
దురాశయా దురాధారా దుర్జయా దుష్టకామినీ ॥ 128 ॥
దర్శనీయా చ దృశ్యా చ దృష్ట్వా చ దృష్టిగోచరా ।
దూతీయాగప్రియా దూతీ దూతీయాగకరప్రియా ॥ 129 ॥
దూతీయాగకరానందా దూతీయాగసుఖప్రదా ।
దూతీయాగకరాయాతా దూతీయాగప్రమోదినీ ॥ 130 ॥
దుర్వాసఃపూజితా చైవ దుర్వాసోమునిభావితా ।
దుర్వాసోఽర్చితపాదా చ దుర్వాసోమునిభావితా ॥ 131 ॥
దుర్వాసోమునివంద్యా చ దుర్వాసోమునిదేవతా ।
దుర్వాసోమునిమాతా చ దుర్వాసోమునిసిద్ధిదా ॥ 132 ॥
దుర్వాసోమునిభావస్థా దుర్వాసోమునిసేవితా ।
దుర్వాసోమునిచిత్తస్థా దుర్వాసోమునిమండితా ॥ 133 ॥
దుర్వాసోమునిసంచారా దుర్వాసోహృదయంగమా ।
దుర్వాసోహృదయారాధ్యా దుర్వాసోహృత్సరోజగా ॥ 134 ॥
దుర్వాసస్తాపసారాధ్యా దుర్వాసస్తాపసాశ్రయా ।
దుర్వాసస్తాపసరతా దుర్వాసస్తాపసేశ్వరీ ॥ 135 ॥
దుర్వాసోమునికన్యా చ దుర్వాసోఽద్భుతసిద్ధిదా ।
దరరాత్రీ దరహరా దరయుక్తా దరాపహా ॥ 136 ॥
దరఘ్నీ దరహంత్రీ చ దరయుక్తా దరాశ్రయా ।
దరస్మేరా దరాపాంగీ దయాదాత్రీ దయాశ్రయా ।
దస్రపూజ్యా దస్రమాతా దస్రదేవీ దరోన్మదా ॥ 137 ॥
దస్రసిద్ధా దస్రసంస్థా దస్రతాపవిమోచనీ ।
దస్రక్షోభహరా నిత్యా దస్రలోకగతాత్మికా ॥ 138 ॥
దైత్యగుర్వంగనావంద్యా దైత్యగుర్వంగనాప్రియా ।
దైత్యగుర్వంగనాసిద్ధా దైత్యగుర్వంగనోత్సుకా ॥ 139 ॥
దైత్యగురుప్రియతమా దేవగురునిషేవితా ।
దేవగురుప్రసూరూపా దేవగురుకృతార్హణా ॥ 140 ॥
దేవగురుప్రేమయుతా దేవగుర్వనుమానితా ।
దేవగురుప్రభావజ్ఞా దేవగురుసుఖప్రదా ॥ 141 ॥
దేవగురుజ్ఞానదాత్రీ దేవగురుప్రమోదినీ ।
దైత్యస్త్రీగణసంపూజ్యా దైత్యస్త్రీగణపూజితా ॥ 142 ॥
దైత్యస్త్రీగణరూపా చ దైత్యస్త్రీచిత్తహారిణీ ।
దేవస్త్రీగణపూజ్యా చ దేవస్త్రీగణవందితా ॥ 143 ॥
దేవస్త్రీగణచిత్తస్థా దేవస్త్రీగణభూషితా ।
దేవస్త్రీగణసంసిద్ధా దేవస్త్రీగణతోషితా ॥ 144 ॥
దేవస్త్రీగణహస్తస్థచారుచామరవీజితా ।
దేవస్త్రీగణహస్తస్థచారుగంధవిలేపితా ॥ 145 ॥
దేవాంగనాధృతాదర్శదృష్ట్యర్థముఖచంద్రమా ।
దేవాంగనోత్సృష్టనాగవల్లీదళకృతోత్సుకా ॥ 146 ॥
దేవస్త్రీగణహస్తస్థధూపాఘ్రాణవినోదినీ ।
దేవస్త్రీగణహస్తస్థదీపమాలావిలోకనా ॥ 147 ॥
దేవనారీకరగతవాసకాసవపాయినీ ।
దేవనారీకంకతికాకృతకేశనిమార్జనా ॥ 148 ॥
దేవనారీసేవ్యగాత్రా దేవనారీకృతోత్సుకా ।
దేవనారీవిరచితపుష్పమాలావిరాజితా ॥ 149 ॥
దేవనారీవిచిత్రాంగీ దేవస్త్రీదత్తభోజనా ।
దేవస్త్రీగణగీతా చ దేవస్త్రీగీతసోత్సుకా ॥ 150 ॥
దేవస్త్రీనృత్యసుఖినీ దేవస్త్రీనృత్యదర్శినీ ।
దేవస్త్రీయోజితలసద్రత్నపాదపదాంబుజా ॥ 151 ॥
దేవస్త్రీగణవిస్తీర్ణచారుతల్పనిషేదుషీ ।
దేవనారీచారుకరాకలితాంఘ్ర్యాదిదేహికా ॥ 152 ॥
దేవనారీకరవ్యగ్రతాలవృంతమరుత్సకా ।
దేవనారీవేణువీణానాదసోత్కంఠమానసా ॥ 153 ॥
దేవకోటిస్తుతినుతా దేవకోటికృతార్హణా ।
దేవకోటిగీతగుణా దేవకోటికృతస్తుతిః ॥ 154 ॥
దంతదాష్ట్యోద్వేగఫలా దేవకోలాహలాకులా ।
ద్వేషరాగపరిత్యక్తా ద్వేషరాగవివర్జితా ॥ 155 ॥
దామపూజ్యా దామభూషా దామోదరవిలాసినీ ।
దామోదరప్రేమరతా దామోదరభగిన్యపి ॥ 156 ॥
దామోదరప్రసూర్దామోదరపత్నీపతివ్రతా ।
దామోదరాఽభిన్నదేహా దామోదరరతిప్రియా ॥ 157 ॥
దామోదరాభిన్నతనుర్దామోదరకృతాస్పదా ।
దామోదరకృతప్రాణా దామోదరగతాత్మికా ॥ 158 ॥
దామోదరకౌతుకాఢ్యా దామోదరకలాకలా ।
దామోదరాలింగితాంగీ దామోదరకుతూహలా ॥ 159 ॥
దామోదరకృతాహ్లాదా దామోదరసుచుంబితా ।
దామోదరసుతాకృష్టా దామోదరసుఖప్రదా ॥ 160 ॥
దామోదరసహాఢ్యా చ దామోదరసహాయినీ ।
దామోదరగుణజ్ఞా చ దామోదరవరప్రదా ॥ 161 ॥
దామోదరానుకూలా చ దామోదరనితంబినీ ।
దామోదరజలక్రీడాకుశలా దర్శనప్రియా ॥ 162 ॥
దామోదరజలక్రీడాత్యక్తస్వజనసౌహృదా ।
దామోదరలసద్రాసకేలికౌతుకినీ తథా ॥ 163 ॥
దామోదరభ్రాతృకా చ దామోదరపరాయణా ।
దామోదరధరా దామోదరవైరివినాశినీ ॥ 164 ॥
దామోదరోపజాయా చ దామోదరనిమంత్రితా ।
దామోదరపరాభూతా దామోదరపరాజితా ॥ 165 ॥
దామోదరసమాక్రాంతా దామోదరహతాశుభా ।
దామోదరోత్సవరతా దామోదరోత్సవావహా ॥ 166 ॥
దామోదరస్తన్యదాత్రీ దామోదరగవేషితా ।
దమయంతీసిద్ధిదాత్రీ దమయంతీప్రసాదితా ॥ 167 ॥
దమయంతీష్టదేవీ చ దమయంతీస్వరూపిణీ ।
దమయంతీకృతార్చా చ దమనర్షివిభావితా ॥ 168 ॥
దమనర్షిప్రాణతుల్యా దమనర్షిస్వరూపిణీ ।
దమనర్షిస్వరూపా చ దంభపూరితవిగ్రహా ॥ 169 ॥
దంభహంత్రీ దంభధాత్రీ దంభలోకవిమోహినీ ।
దంభశీలా దంభహరా దంభవత్పరిమర్దినీ ॥ 170 ॥
దంభరూపా దంభకరీ దంభసంతానధారిణీ ।
దత్తమోక్షా దత్తధనా దత్తారోగ్యా చ దాంభికా ॥ 171 ॥
దత్తపుత్రా దత్తదారా దత్తహారా చ దారికా ।
దత్తభోగా దత్తశోకా దత్తహస్త్యాదివాహనా ॥ 172 ॥
దత్తమతిర్దత్తభార్యా దత్తశాస్త్రావబోధికా ।
దత్తపానా దత్తదానా దత్తదారిద్ర్యనాశినీ ॥ 173 ॥
దత్తసౌధావనీవాసా దత్తస్వర్గా చ దాసదా ।
దాస్యతుష్టా దాస్యహరా దాసదాసీశతప్రదా ॥ 174 ॥
దారరూపా దారవాసా దారవాసిహృదాస్పదా ।
దారవాసిజనారాధ్యా దారవాసిజనప్రియా ॥ 175 ॥
దారవాసివినిర్ణీతా దారవాసిసమర్చితా ।
దారవాస్యాహృతప్రాణా దారవాస్యారినాశినీ ॥ 176 ॥
దారవాసివిఘ్నహరా దారవాసివిముక్తిదా ।
దారాగ్నిరూపిణీ దారా దారకార్యరినాశినీ ॥ 177 ॥
దంపతీ దంపతీష్టా చ దంపతీప్రాణరూపికా ।
దంపతీస్నేహనిరతా దాంపత్యసాధనప్రియా ॥ 178 ॥
దాంపత్యసుఖసేవా చ దాంపత్యసుఖదాయినీ ।
దాంపత్యాచారనిరతా దాంపత్యామోదమోదితా ॥ 179 ॥
దాంపత్యామోదసుఖినీ దాంపత్యాహ్లాదకారిణీ ।
దంపతీష్టపాదపద్మా దాంపత్యప్రేమరూపిణీ ॥ 180 ॥
దాంపత్యభోగభవనా దాడిమీఫలభోజినీ ।
దాడిమీఫలసంతుష్టా దాడిమీఫలమానసా ॥ 181 ॥
దాడిమీవృక్షసంస్థానా దాడిమీవృక్షవాసినీ ।
దాడిమీవృక్షరూపా చ దాడిమీవనవాసినీ ॥ 182 ॥
దాడిమీఫలసామ్యోరుపయోధరహృదాయుతా । [సమన్వితా]
దక్షిణా దక్షిణారూపా దక్షిణారూపధారిణీ ॥ 183 ॥
దక్షకన్యా దక్షపుత్రీ దక్షమాతా చ దక్షసూః ।
దక్షగోత్రా దక్షసుతా దక్షయజ్ఞవినాశినీ ॥ 184 ॥
దక్షయజ్ఞనాశకర్త్రీ దక్షయజ్ఞాంతకారిణీ ।
దక్షప్రసూతిర్దక్షేజ్యా దక్షవంశైకపావనీ ॥ 185 ॥
దక్షాత్మజా దక్షసూనుర్దక్షజా దక్షజాతికా ।
దక్షజన్మా దక్షజనుర్దక్షదేహసముద్భవా ॥ 186 ॥
దక్షజనిర్దక్షయాగధ్వంసినీ దక్షకన్యకా ।
దక్షిణాచారనిరతా దక్షిణాచారతుష్టిదా ॥ 187 ॥
దక్షిణాచారసంసిద్ధా దక్షిణాచారభావితా ।
దక్షిణాచారసుఖినీ దక్షిణాచారసాధితా ॥ 188 ॥
దక్షిణాచారమోక్షాప్తిర్దక్షిణాచారవందితా ।
దక్షిణాచారశరణా దక్షిణాచారహర్షితా ॥ 189 ॥
ద్వారపాలప్రియా ద్వారవాసినీ ద్వారసంస్థితా ।
ద్వారరూపా ద్వారసంస్థా ద్వారదేశనివాసినీ ॥ 190 ॥
ద్వారకరీ ద్వారధాత్రీ దోషమాత్రవివర్జితా ।
దోషకరా దోషహరా దోషరాశివినాశినీ ॥ 191 ॥
దోషాకరవిభూషాఢ్యా దోషాకరకపాలినీ ।
దోషాకరసహస్రాభా దోషాకరసమాననా ॥ 192 ॥
దోషాకరముఖీ దివ్యా దోషాకరకరాగ్రజా ।
దోషాకరసమజ్యోతిర్దోషాకరసుశీతలా ॥ 193 ॥
దోషాకరశ్రేణీ దోషసదృశాపాంగవీక్షణా ।
దోషాకరేష్టదేవీ చ దోషాకరనిషేవితా ॥ 194 ॥
దోషాకరప్రాణరూపా దోషాకరమరీచికా ।
దోషాకరోల్లసత్ఫాలా దోషాకరసుహర్షిణీ ॥ 195 ॥
దోషాకరశిరోభూషా దోషాకరవధూప్రియా ।
దోషాకరవధూప్రాణా దోషాకరవధూర్మతా ॥ 196 ॥
దోషాకరవధూప్రీతా దోషాకరవధూరపి ।
దోషాపూజ్యా తథా దోషాపూజితా దోషహారిణీ ॥ 197 ॥
దోషాజాపమహానందా దోషాజపపరాయణా ।
దోషాపురశ్చారరతా దోషాపూజకపుత్రికా ॥ 198 ॥
దోషాపూజకవాత్సల్యకారిణీజగదంబికా ।
దోషాపూజకవైరిఘ్నీ దోషాపూజకవిఘ్నహృత్ ॥ 199 ॥
దోషాపూజకసంతుష్టా దోషాపూజకముక్తిదా ।
దమప్రసూనసంపూజ్యా దమపుష్పప్రియా సదా ॥ 200 ॥
దుర్యోధనప్రపూజ్యా చ దుశ్శాసనసమర్చితా ।
దండపాణిప్రియా దండపాణిమాతా దయానిధిః ॥ 201 ॥
దండపాణిసమారాధ్యా దండపాణిప్రపూజితా ।
దండపాణిగృహాసక్తా దండపాణిప్రియంవదా ॥ 202 ॥
దండపాణిప్రియతమా దండపాణిమనోహరా ।
దండపాణిహృతప్రాణా దండపాణిసుసిద్ధిదా ॥ 203 ॥
దండపాణిపరామృష్టా దండపాణిప్రహర్షితా ।
దండపాణివిఘ్నహరా దండపాణిశిరోధృతా ॥ 204 ॥
దండపాణిప్రాప్తచర్చా దండపాణ్యున్ముఖీ సదా ।
దండపాణిప్రాప్తపదా దండపాణిపరాఙ్ముఖీ ॥ 205 ॥
దండహస్తా దండపాణిర్దండబాహుర్దరాంతకృత్ ।
దండదోష్కా దండకరా దండచిత్తకృతాస్పదా ॥ 206 ॥
దండివిద్యా దండిమాతా దండిఖండకనాశినీ ।
దండిప్రియా దండిపూజ్యా దండిసంతోషదాయినీ ॥ 207 ॥
దస్యుపూజా దస్యురతా దస్యుద్రవిణదాయినీ ।
దస్యువర్గకృతార్హా చ దస్యువర్గవినాశినీ ॥ 208 ॥
దస్యునిర్నాశినీ దస్యుకులనిర్నాశినీ తథా ।
దస్యుప్రియకరీ దస్యునృత్యదర్శనతత్పరా ॥ 209 ॥
దుష్టదండకరీ దుష్టవర్గవిద్రావిణీ తథా ।
దుష్టవర్గనిగ్రహార్హా దూషకప్రాణనాశినీ ॥ 210 ॥
దూషకోత్తాపజననీ దూషకారిష్టకారిణీ ।
దూషకద్వేషణకరీ దాహికా దహనాత్మికా ॥ 211 ॥
దారుకారినిహంత్రీ చ దారుకేశ్వరపూజితా ।
దారుకేశ్వరమాతా చ దారుకేశ్వరవందితా ॥ 212 ॥
దర్భహస్తా దర్భయుతా దర్భకర్మవివర్జితా ।
దర్భమయీ దర్భతనుర్దర్భసర్వస్వరూపిణీ ॥ 213 ॥
దర్భకర్మాచారరతా దర్భహస్తకృతార్హణా ।
దర్భానుకూలా దార్భర్యా దర్వీపాత్రానుదామినీ ॥ 214 ॥
దమఘోషప్రపూజ్యా చ దమఘోషవరప్రదా ।
దమఘోషసమారాధ్యా దావాగ్నిరూపిణీ తథా ॥ 215 ॥
దావాగ్నిరూపా దావాగ్నినిర్నాశితమహాబలా ।
దంతదంష్ట్రాసురకలా దంతచర్చితహస్తికా ॥ 216 ॥
దంతదంష్ట్రస్యందనా చ దంతనిర్నాశితాసురా ।
దధిపూజ్యా దధిప్రీతా దధీచివరదాయినీ ॥ 217 ॥
దధీచీష్టదేవతా చ దధీచిమోక్షదాయినీ ।
దధీచిదైన్యహంత్రీ చ దధీచిదరధారిణీ ॥ 218 ॥
దధీచిభక్తిసుఖినీ దధీచిమునిసేవితా ।
దధీచిజ్ఞానదాత్రీ చ దధీచిగుణదాయినీ ॥ 219 ॥
దధీచికులసంభూషా దధీచిభుక్తిముక్తిదా ।
దధీచికులదేవీ చ దధీచికులదేవతా ॥ 220 ॥
దధీచికులగమ్యా చ దధీచికులపూజితా ।
దధీచిసుఖదాత్రీ చ దధీచిదైన్యహారిణీ ॥ 221 ॥
దధీచిదుఃఖహంత్రీ చ దధీచికులసుందరీ ।
దధీచికులసంభూతా దధీచికులపాలినీ ॥ 222 ॥
దధీచిదానగమ్యా చ దధీచిదానమానినీ ।
దధీచిదానసంతుష్టా దధీచిదానదేవతా ॥ 223 ॥
దధీచిజయసంప్రీతా దధీచిజపమానసా ।
దధీచిజపపూజాఢ్యా దధీచిజపమాలికా ॥ 224 ॥
దధీచిజపసంతుష్టా దధీచిజపతోషిణీ ।
దధీచితాపసారాధ్యా దధీచిశుభదాయినీ ॥ 225 ॥
దూర్వా దూర్వాదలశ్యామా దూర్వాదలసమద్యుతిః ।
నామ్నాం సహస్రం దుర్గాయా దాదీనామితి కీర్తితమ్ ॥ 226 ॥

ఫలశృతిః
యః పఠేత్సాధకాధీశః సర్వసిద్ధిర్లభేత్తు సః ।
ప్రాతర్మధ్యాహ్నకాలే చ సంధ్యాయాం నియతః శుచిః ॥ 227 ॥
తథాఽర్ధరాత్రసమయే స మహేశ ఇవాపరః ।
శక్తియుక్తా మహారాత్రౌ మహావీరః ప్రపూజయేత్ ॥ 228 ॥
మహాదేవీం మకారాద్యైః పంచభిర్ద్రవ్య సత్తమైః ।
తత్పఠేత్ స్తుతిమిమాం యః స చ సిద్ధిస్వరూపధృక్ ॥ 229 ॥
దేవాలయే శ్మశానే చ గంగాతీరే నిజేగృహే ।
వారాంగనాగృహే చైవ శ్రీగురోః సన్నిధానపి ॥ 230 ॥
పర్వతే ప్రాంతరే ఘోరే స్తోత్రమేతత్సదా పఠేత్ ।
దుర్గానామసహస్రేణ దుర్గాం పశ్యతి చక్షుషా ॥ 231 ॥
శతావర్తనమేతస్య పురశ్చరణముచ్యతే ।
స్తుతిసారో నిగదితః కిం భూయః శ్రోతుమిచ్ఛసి ॥ 232 ॥
ఇతి కులార్ణవే దుర్గా దకారాది సహస్రనామ స్తోత్రమ్ ।

సకల గ్రహ దోష, శత్రు పీడ నివారణార్ధం, సకల పాపక్షయం, మనోవాంఛ ఫలసిధ్యర్ధం, అకాల మృత్య హారణం, దుర్గా దకారాది సహస్రనామ పారాయణ వినియోగహ శ్రీ మాత్రే నమః శ్రీమాత శరణం మమ

Sri Ganapathy Stavah

శ్రీ గణపతి స్తవః (Sri Ganapathy Stavah) ఋషిరువాచ అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణమ్ | పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమ || ౧ || గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యమ్ | మునిధ్యేయమాకాశరూపం పరేశం...

Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ (Sri Vishwaroopa Pratyangira Khadgamala Stotram) వినియోగః ఓం అస్యశ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా మంత్రస్య అఘోర ఋషిః, శ్రీ విశ్వరూప ప్రత్యంగిరాదేవతా, ఉష్ణిక్ ఛందః, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం...

Sri Kali Stotram

శ్రీ కాళీ స్తోత్రం (Sri Kali Stotram) నమస్తే నీలశైలస్థే ! యోని పీఠనివాసిని ! భద్రకాళి ! మహాకాళి ! కామాఖ్యే ! కామసుందరి ! ఇహావతరకళ్యాణి ! కామరూపిణి! కామిని ! కామేశ్వరి ! మహామాయే! ప్రాగ్జ్యోతిషపురేశ్వరి !...

Vasista Kruta Sivalinga Stotram

వశిష్ఠ కృత శివలింగ స్తుతి (Vasista Kruta Sivalinga Stotram) నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః|| నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః నమః పురాణా...

More Reading

Post navigation

error: Content is protected !!